Sunday, May 24, 2015

ఎండలు మండి పోతున్నై ,

ఎండలు మండి పోతున్నై ,
దేహం ఎండి  పోతున్నది,
జంతువులు మాడి పోతున్నై,
ఏమంటావు?  చెట్లు నరకబడుతున్నై,
ప్రాణ వాయువులు  తగ్గి పోతున్నై,
బొగ్గు పులుసు వాయువులు  పెరిగి పోతున్నై,
ధరిత్రి ప్రాణాలు దారుణంగా ఆవిరై పోతున్నై,

రక్షించండి మహాప్రభో !  రక్షించండి మహాప్రభో .........

Saturday, May 23, 2015

::పుష్ప వికాసం::

::పుష్ప వికాసం:: 

పుష్ప వికాసం  చూస్తుంటే   మనసుకెంతో  ఆనందం  చేకూరుతుంది 




Thursday, May 21, 2015

పచ్చని పుష్పాలు మానవ వికాసానికి లోగిళ్ళు



పచ్చని పుష్పాలు మానవ వికాసానికి లోగిళ్ళు, //////////////,
ఆ దేవదేవునికి  మెడలో  అలంకార మాలలు ....,
నవజీవన  వెలుగు కిరణాలు,
ప్రాణవాయు   నిస్తంత్రులు .............
మొలకలు వేయండి ,చెట్లను పెంచండి ,
పుడమిని రక్షించండి ........గ్లోబల్ వార్మింగ్ నుండి,

ధరిత్రిని కాపాడండి, భవిష్యత్ పౌరులకు, చల్లని భూమాతను కానుకగా ఇద్దామూ. 

Tuesday, May 19, 2015

The people of the Nation has to decide themselves to devotees of the Nation, and than only 

they can take a step for the develop of the country, for that First thing to develop the Roads, 

means Transportation, then Greenery of the city.

దేశప్రజలు తమకు తాముగా దేశానికి భక్తులుగా వుండాలి,Desaprajalu themselves should pilgrims country

Thursday, May 14, 2015

use the garbage to generate the electricity.

The Government has to think about the garbage in the city,it is gradually  increasing in

 the city,The Municipal corporation lifting the garbage form the city and dumping  the same

 at  city outer circle.it is best one to use the garbage to generate the electricity. 

Monday, May 11, 2015

Nature

Every person should aware about the Nature,

Nature will give every thing  whatever mankind required,

in return  the man is destroying the Nature.

Friday, May 8, 2015

plant Trees................ and get free from pollution.

The Environmental pollution is not a minor one, but it is a major problem in the country., Not only in

the country but the Universe  also is polluted by the human being .


plant Trees................

and get free from pollution.

Wednesday, May 6, 2015

avoid global warming

There is no sufficient ground water

already  there is war for the  water

in future what happens we  do not know

what we are doing with this earth

we are cutting the trees, but we are not planting the trees,

what we give our children ........desert? ,what they do there,

plant trees, ........................avoid global warming.

Saturday, May 2, 2015