ఎండలు మండి పోతున్నై ,
దేహం ఎండి పోతున్నది,
జంతువులు మాడి పోతున్నై,
ఏమంటావు? చెట్లు నరకబడుతున్నై,
ప్రాణ వాయువులు తగ్గి పోతున్నై,
బొగ్గు పులుసు వాయువులు పెరిగి పోతున్నై,
ధరిత్రి ప్రాణాలు దారుణంగా ఆవిరై పోతున్నై,
రక్షించండి మహాప్రభో ! రక్షించండి మహాప్రభో .........
No comments:
Post a Comment